Can Shardul Thakur Fill In For Hardik Pandya - India Bowling Coach Bharat Arun Has His Say
#HardikPandya
#ShardulThakur
#Teamindia
#WTCFinal
#Bcci
#ViratKohli
ఆల్‌రౌండర్‌గా తన సత్తాను నిరూపించుకోవడంతోనే శార్దూల్ ఠాకుర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశామని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. ఇక బౌలింగ్ చేయలేకపోవడం వల్లే బెస్ట్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టామని స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతున్నాడని, దాంతో ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌పై దృష్టిసారించమన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో శార్దూల్ ఠాకుర్ సత్తా చాటడంతో అతనికి అవకాశం దక్కిందన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ అరుణ్.. ఇంగ్లండ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.